గణేష్ మహారాజ్ అసోసియేషన్ ప్రత్యేక పూజలు

85பார்த்தது
గణేష్ మహారాజ్ అసోసియేషన్ ప్రత్యేక పూజలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం డివిజన్ సంజయ్ గాంధీ నగర్ లో సాయి గణేష్ మహారాజ్ యూత్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో వినాయకుడి మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లడ్డూ వేలంపాట రూ. 2,30,000 జరిగిందన్నారు. అన్నదానం దాత జైపాల్ రెడ్డి, విగ్రహ దాత పెద్ద అరుణ్ కుమార్ ఇప్పించడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி