కోల్కతాలో ఇటీవల ఓ డాక్టర్ పై హత్యాచారం చేసిన ఘటనకు సంఘీభావం తెలిపేందుకు ఇండియన్ అసోసియేషన్ పిలుపు మేరకు తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అశోషియేషన్ కు చెందిన వందలాది మంది వైద్యులు హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద శనివారం నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు.