నాచారం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం.. యువతి మృతి

70பார்த்தது
నాచారం హెచ్ఎంటి నగర్ వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటిని గ్యాస్ లారీ ఢీకొట్టడంతో యువతి అక్కడిక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న నాచారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி