మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర

471பார்த்தது
మల్కాజిగిరిలో మంత్రి మల్లారెడ్డి పాదయాత్ర
మల్కాజిగిరి నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి గరువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ మల్కాజి గిరి అసెంబ్లీ నియోజకవర్గంలో మర్రి రాజశేఖరరెడ్డి బరిలో ఉంటారని కెసిఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి ఆశీర్వదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி