కొల్తూరులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం

169பார்த்தது
కొల్తూరులో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభం
మేడ్చల్ మూడు చింతల పల్లి మండలం కొల్తూరు లో మంగళవారం సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సీసీ రోడ్ల నిర్మాణపు పనులు మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, తదితరుల పర్యవేక్షణ లో జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி