ఎస్ఆర్ నగర్లో కారు బీభత్సం.. షాపులోకి దూసుకెళ్లిన కారు

81பார்த்தது
ఎస్ఆర్ నగర్లో ఓ కారు ఆదివారం బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి ఏకంగా రోడ్డు పక్కనున్న షాపులోకి దూసుకెళ్లింది. ఈ సందర్భంగా పార్కింగ్ లో ఉన్న వాహనాలు చాలావరకు ధ్వంసం అయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி