మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ: లింగంగౌడ్

81பார்த்தது
మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ: లింగంగౌడ్
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ అని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల లింగంగౌడ్ అన్నారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పించారు. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాట కాలంలో ఆ యోధురాలు ప్రదర్శించిన ధైర్య సాహసాలు, చైతన్యం నేటి తరానికి ఎంతో స్ఫూర్తి అన్నారు.

தொடர்புடைய செய்தி