ఖైరతాబాద్: సుప్రీంలో గ్రూప్ -1అభ్యర్థులకు దక్కనిఉరాట

62பார்த்தது
ఖైరతాబాద్: సుప్రీంలో గ్రూప్ -1అభ్యర్థులకు దక్కనిఉరాట
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల అంశంలో అభ్యర్థులకు చుక్కెదురయింది. పరీక్షల రీ షెడ్యూల్, జీవో 29 రద్దు పై గ్రూప్-1 అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం జరిగే పరీక్ష కోసం అభ్యర్థులు కేంద్రాల్లోకి వెళ్లారని, ఇలాంటి సమయంలో తాము జోక్యం చేసుకోలేమని పిటిషన్ ను కొట్టేసింది. ఈ అంశంలో మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇచ్చేందుకు నిరాకరించింది.

தொடர்புடைய செய்தி