రూ. 50 లక్షల హవాలా డబ్బు సీజ్

78பார்த்தது
రూ. 50 లక్షల హవాలా డబ్బు సీజ్
హవాలా డబ్బు పట్టుకున్న ఘటన శనివారం సుల్తాన్బజార్ బొగ్గులకుంటాలో చోటుచేసుకుంది. బొగ్గులకుంటాలో సుల్తాన్బజార్ పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో అమిత్ అనే బట్టల వ్యాపారి వద్ద రూ. 50 లక్షల నగదు లభ్యమయ్యాయి. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలు లేకపోవడం డబ్బును సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. నగదును ఇన్కమ్ టాక్స్ అడిషనల్ డైరెక్టర్కు అప్పగించినట్లు సీఐ శ్రీనివాసచారి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி