డ్రైవర్ నిర్లక్ష్యం... అదుపు తప్పిన స్కూల్ బస్సు

83பார்த்தது
డ్రైవర్ నిర్లక్ష్యం... అదుపు తప్పిన స్కూల్ బస్సు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కా రెడ్డి గూడా గ్రామం దగ్గర ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి మంగళవారం కాలువలోకి దూసుకుపోయింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బస్సులో ఉన్న విద్యార్థులకు ఎవరికి ఎలాంటి అపాయం జరగనందున విద్యార్థులు తల్లి తండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.

தொடர்புடைய செய்தி