హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు.. వారికే తొలి ప్రాధాన్యత

64பார்த்தது
హైదరాబాద్: ఇందిరమ్మ ఇళ్లు.. వారికే తొలి ప్రాధాన్యత
సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమం, మాదిగ ఉప కులాల వర్గీకరణ కోసం పోరాటం చేసిన వారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకంలోనూ ఆయా కుటుంబాలకు చెందిన వారికే అవకాశాలు కల్పించాలని మంత్రులకు సూచించారు. అయితే అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదం పొందిన సంగతి తెలిసిందే.

தொடர்புடைய செய்தி