చార్మినార్: ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే

65பார்த்தது
చార్మినార్: ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే
చార్మినార్ లోని సర్ధార్ మహల్ లో బుధవారం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మీరాజ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతపెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఐఎం నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி