శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం

59பார்த்தது
శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం
చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీలో శ్రీ శివాలయం ప్రాంగణంలో గల నవగ్రహ దేవతా ఆలయంలో శనివారం ఉదయం 7 గంటల నుండి ఉదయం 10 గంటల వరకు పుష్యమి నక్షత్ర యుక్త శని త్రయోదశి సందర్బంగా శనీశ్వరుడికి విశేష తైలాభిషేకం నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆలయ ఇంచార్జి పార్థ సారధి శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

தொடர்புடைய செய்தி