రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు

65பார்த்தது
రక్తదానం చేసిన సీఆర్పీఎఫ్ జవాన్లు
సిఆర్పిఎఫ్ సెకండ్ సిగ్నల్ బెటాలియన్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాంద్రాయణగుట్టలోని సిఆర్పిఎఫ్ గ్రూప్ సెంటర్లో మంగళవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ కమాండెంట్ ఓం హరి శిబిరాన్ని ప్రారంభించారు. దేశ రక్షణలో సిఆర్పిఎఫ్ కీలకంగా వ్యవహరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி