అకాల వర్షం రోడ్లన్నీ జలమయం

60பார்த்தது
హైదరాబాద్ నగరం లోని చాంద్రాయణ గుట్ట పరిధిలో గల పలు ప్రాంతాలలో బుధవారం సాయంత్రం నుండి ఎడతెరిపి లేకుండా అకాల వర్షం కురుస్తుంది. దీంతో అక్కడి రోడ్లన్నీ జలమయమయ్యాయి. వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకొని జలమయమైన లోతట్టు ప్రాంతాలలో తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி