రెండు రోజుల పాటు త్రాగు నీటి సరఫరా కు అంతరాయం

76பார்த்தது
రెండు రోజుల పాటు త్రాగు నీటి సరఫరా కు అంతరాయం
జలమండలి ఓఅండ్‌యూ డివిజన్‌2(బి) బాలాపూర్‌ రిజర్వాయర్‌ పరిధిలోని గుర్రం చెరువు నుంచి సన్నీ గార్డెన్స్‌ వరకు జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఎండీపీ బాక్స్‌ డ్రెయిన్‌ నిర్మాణ పనులు జరుగుతుండడంతో రెండు రోజులు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి శనివారం రాత్రి 9 గంటల వరకు రిజర్వాయర్‌ పరిధిలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని జలమండలి గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி