సుప్రీంకోర్టులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి భారీ ఊరట లభించింది. మద్యం కేసులో మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో, కేసు సంబంధిత విచారణ ఇంకా కొనసాగుతుంది.