రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు?

571பார்த்தது
రోజుకు ఎన్ని మామిడి పండ్లు తినొచ్చు?
మామిడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల మొటిమలు, ఒంట్లో వేడి పెరగడం, మలబద్ధకం, ఉబ్బరం, విరేచనాలు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మామిడి పండ్లు ఎంత రుచిగా అనిపించినా వీటిని రోజుకు 2 కంటే ఎక్కువ తినడం మంచిది కాదట. ఎక్కువ తింటే రక్తంలో చక్కెర స్థాయిలను పెంచడంతో పాటుగా శరీర బరువు పెరుగుతారట.

தொடர்புடைய செய்தி