ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు

53பார்த்தது
ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు
తెలంగాణ‌ రాష్ట్రంలోని నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, భూపాలపల్లి, జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

தொடர்புடைய செய்தி