విటమిన్-B సప్లిమెంట్లతో గుండెజబ్బులు

63பார்த்தது
విటమిన్-B సప్లిమెంట్లతో గుండెజబ్బులు
శరీరానికి అవసరమైన పోషకాలు మనం తినే ఆహారం నుంచే లభిస్తాయి. అయితే ఇటీవల కాలంలో కొందరు విటమిన్-B సప్లిమెంట్ నియాసిన్‌ను మోతాదుకు మించి తీసుకుంటున్నారు. దీని వల్ల రక్తనాళాలలో వాపు ఏర్పడుతుందని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. 'నేచర్ మెడిసిన్' జర్నల్‌లో దీనిపై అధ్యయనాన్ని ప్రచురించారు. చేపలు, మాంసం, తృణ ధాన్యాలు తింటే వాటిలో విటమిన్-B పుష్కలంగా లభిస్తుందని సూచిస్తున్నారు.

தொடர்புடைய செய்தி