గుడిలో నాటు తుపాకులు కలకలం

65பார்த்தது
గుడిలో నాటు తుపాకులు కలకలం
తెలంగాణలో నాటు తుపాకులు కలకలం రేపాయి. నల్గొండ జిల్లా పీఏపల్లి మండలం గణపురంలో నాటు తుపాకులు లభ్యమయ్యాయి. పెద్దమ్మగుడిలో 3 నాటు తుపాకులను దుండగులు దాచినట్లు తెలుస్తోంది. అడవి జంతువుల వేట కోసం తెచ్చి గుడిలో దాచినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు వీటిని స్వాధీనం చేసుకున్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி