ప్రస్తుతం మిలియన్ల మంది ఈ మెయిల్‌లను పంపడం, స్వీకరించడం కోసం Gmailని ఉపయోగిస్తుంటారు. కానీ కొన్నిసార్లు Gmail స్టోరేజీ ఫుల్ అయిపోతుంటుంది. అలాంటప్పుడు స్టోరేజీ లేకపోతే ఇబ్బందులు తప్పదు. అయితే ఇలా చేస్తే 15GB ఉచిత స్టోరేజీ లభిస్తుంది. సెర్చ్ బార్‌లో “has:attachment larger:10M” అని టైప్ చేసి 10MB కంటే పెద్ద ఫైళ్లను గుర్తించి వాటిని తొలగించండి. అలాగే అనవసరమైన వాటిని అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి.