నాగర్ కర్నూల్: ప్రజావాణికి 59 దరఖాస్తులు

68பார்த்தது
నాగర్ కర్నూల్: ప్రజావాణికి 59 దరఖాస్తులు
ప్రజావాణికి 59 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం నాగర్ కర్నూల్ కలెక్టరేట్ మీటింగ్ హాలులో విద్యార్థులను స్వీకరించారు. భూ సమస్యలు సంబంధించి అధికంగా ధరఖాస్తులు వచ్చాయని, వివిధ శాఖలకు చెందిన అర్జీలను సంబంధిత శాఖ అధికారులకు పంపించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ఎస్పీ ఆఫీసులో 19 ఫిర్యాదులను స్వీకరించినట్లు అడిషనల్ ఎస్పి రామేశ్వర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி