పెండింగ్లో ఉన్న పాల బిల్లును వెంటనే చెల్లించాలి

82பார்த்தது
పెండింగ్లో ఉన్న పాల బిల్లును వెంటనే చెల్లించాలి
మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న పాల బిల్లులను వెంటనే చెల్లించాలని శనివారం కల్వకుర్తి పట్టణంలోని ప్రధాన రహదారిపై నిరసన వ్యక్తం చేశారు. పాల రైతు సంఘం నాయకుడు కిషోర్ రోడ్డుపై పడుకొని తమ నిరసన వ్యక్తం చేశారు. విజయ డైరీ యాజమాన్యం పాల రైతులకు వెంటనే బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పాల బిల్లుల పెండింగ్ తో పాడి పశువుల పోషణతో పాటు కుటుంబ పోషణ కూడా భారంగా మారిందని, వెంటనే యాజమాన్యం పాల రైతులను ఆదుకోవాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி