దేవరకద్ర: పలు అభివృద్ధి పనులకు ఎంపీ డీకే అరుణ శంకుస్థాపన

54பார்த்தது
దేవరకద్ర: పలు అభివృద్ధి పనులకు ఎంపీ డీకే అరుణ శంకుస్థాపన
దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మునిసిపాలిటీలోని 4వ, 7వ, 11వ వార్డుల్లో భూత్పూర్ మండలం అమ్మిస్తాపూర్లో సీసీ రోడ్డు అభివృద్ధి పనులకు గురువారం ఎంపీ డీకే అరుణ భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే కాలంలో ఎంపీ నిధుల ద్వారా దేవరకద్ర నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు కొండా ప్రశాంత్ తెలియజేశారు.

தொடர்புடைய செய்தி