వెన్నాచేడ్ లో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మిక తనిఖీలు

68பார்த்தது
వెన్నాచేడ్ లో కలెక్టర్ విజయేంద్ర బోయి ఆకస్మిక తనిఖీలు
మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలంలో కలెక్టర్ కలెక్టర్ విజయేందిర బోయి శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. ఈ మేరకు వెన్నాచేడ్ గ్రామంలో అంగన్వాడి కేంద్రాన్ని, బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని తనిఖీ చేశారు, ఓటరు జాబితా సవరణతో పాటు, గ్రామంలో పారిశుధ్య కార్యక్రమాలు, ప్రతి ఇంట్లో 'ఫ్రైడే డ్రైడే' నిర్వహణపై పంచాయతీ కార్యదర్శి కృష్ణనాయక్ ను అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி