రోడ్డు పైకి చేరిన మురుగు నీరు

61பார்த்தது
గద్వాల్ జోగులాంబ జిల్లా అల్లంపూర్ నియోజకవర్గం ఐజ మండలం బింగి దొడ్డి గ్రామంలో డ్రైనేజి వ్యవస్థ సరిగ్గా లేక చిన్నపాటి వర్షాలకు రోడ్డు పైకి మురుగు నీరు చేరుతుంది. సంబంధిత అధికారులు స్పందించి సమస్యలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.

தொடர்புடைய செய்தி