ప్రముఖ ఒడిశా లేడి సింగర్ రుక్సానా బానో మృతి

53பார்த்தது
ప్రముఖ ఒడిశా లేడి సింగర్ రుక్సానా బానో మృతి
ఒడిశాకు చెందిన ప్రముఖ ఆల్బమ్ సాంగ్స్ సింగర్ రుక్సానా బానో(27) మృతిచెందారు. గత కొద్దీకాలంగా ‘స్క్రబ్ టైఫస్’ వ్యాధితో బాధపడుతున్న ఆమె బుధవారం (సెప్టెంబర్ 18) రాత్రి భువనేశ్వర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. చిన్న వయసులోనే రుక్సానా బానో చనిపోవడం అభిమానులకు షాక్‌కి గురి చేసింది. ఒడిశాలోని సంబల్‌పూర్‌కి చెందిన ఆల్బమ్ సాంగ్స్ పాడుతూ రుక్సానా బానో బాగానే గుర్తింపు తెచ్చుకున్నారు.

தொடர்புடைய செய்தி