క్యాప్సికమ్ తింటే ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. క్యాప్సికంలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ మొత్తంలో లభిస్తాయి. క్యాప్సికం తింటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, ఒళ్లు నొప్పుల సమస్యలు దూరమవుతాయి. జీవక్రియను మెరుగుపరుస్తుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.