మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు (వీడియో)

74பார்த்தது
హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఓ మెడికల్ షాపుపై డ్రగ్ కంట్రోల్ అధికారులు దాడులు నిర్వహించారు. లైంగిక సామర్థ్యం పెరుగుతుందని తప్పుడు ప్రచారంతో మందులు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ మెడికల్ షాపు నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ మందులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

தொடர்புடைய செய்தி