ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేసేవారో తెలుస్తే షాక్ అవుతారు. రూ.7 కోట్లను బ్యాంకుల్లో దాచిపెట్టుకోగా.. మరో రూ.12 లక్షలను ఆయన పోస్టాఫీస్ జాతీయ పొదుపు పథకాల్లో పెట్టుబడి పెట్టారు. 2013లో ఆయన ఆస్తులు మొత్తం రూ.11 కోట్లు కాగా.. రూ.లక్ష నుంచి రూ.95 లక్షల రేంజ్‌లో ఎనిమిది ఎఫ్‌డీలు ఉన్నాయి. వీటి విలువ రూ.4 కోట్లు. ఇక పోస్టాఫీస్‌లో నాడు రూ.4 లక్షలు ఉన్నాయి. ఈ ఆస్తులే 2019 నాటికి రూ.15 కోట్లకు చేరాయి.