అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి!

82பார்த்தது
అమెరికాలో టీమిండియా ఆటగాళ్ల అసంతృప్తి!
కొద్దిరోజుల్లో టీ20 వరల్డ్ కప్-2024 ప్రారంభం కానుంది. ఇప్పటికే జట్లన్నీ టోర్నీ ఆతిథ్య దేశాలైన అమెరికా, వెస్టిండీస్ లకు వెళ్లి ప్రాక్టీస్ మొదలుపెట్టాయి. టీమిండియా బుధవారం నుంచే కసరత్తు ప్రారంభించింది. అయితే ప్రాక్టీస్ చేసేందుకు కనీస సౌకర్యాలు లేకపోవడం పట్ల భారత ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అన్ని తాత్కాలికంగా సిద్ధం చేసినవేనని, సౌకర్యాలు సగటుగా ఉండడం పట్ల భారత జట్టు ఆందోళన లేవనెత్తిందని తెలుస్తోంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி