యూట్యూబ్ నుంచి ఓ వీడియోను తొలగించనందుకు సుందర్ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసు

57பார்த்தது
యూట్యూబ్ నుంచి ఓ వీడియోను తొలగించనందుకు సుందర్ పిచాయ్‌కు కోర్టు ధిక్కరణ నోటీసు
గూగుల్ CEO సుందర్ పిచాయ్‌కు ముంబై కోర్టు ధిక్కరణ నోటీసు జారీ చేసింది. ధ్యాన్ ఫౌండేషన్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు యోగి అశ్విని పరువుకు నష్టం కలిగించేలా ఉన్న ఒక వీడియోను యూట్యూబ్ నుంచి తొలగించాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులు అమలుచేయనందుకు ఈ ధిక్కరణ నోటీసును జారీ చేసింది. మధ్యవర్తిత్వ సంస్థలకు ఐటీ చట్టంలోని రక్షణలు ఇవ్వాలని యూట్యూబ్ దీనిపై వాదించింది. క్రిమినల్ కోర్టులను ఇలాంటి కేసుల్లో జోక్యం చేసుకోకుండా ఐటీ చట్టం ఆపలేదని చెబుతూ వారి వాదనలను కోర్టు తిరస్కరించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி