ఓట్ల కోసం డబ్బులు పంచుతున్న కాంగ్రెస్ నాయకులు (వీడియో)

79பார்த்தது
నేడు నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు జోరుగా డబ్బులు పంచుతున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో కాంగ్రెస్ నాయకులు డబ్బులు పంచుతున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. నాయకులు యథేచ్ఛగా డబ్బులు పంచడంతో ఓటర్లు క్యూ కట్టి మరీ డబ్బులు తీసుకుంటున్నారు.

தொடர்புடைய செய்தி