నెహ్రూకు సీఎం రేవంత్ నివాళులు

65பார்த்தது
నెహ్రూకు సీఎం రేవంత్ నివాళులు
భారత దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. 'స్వతంత్ర భారతదేశ భవితకు పునాదులు వేసిన దార్శనికుడు. ప్రజాస్వామ్య ఆకాంక్షల సాధకుడు. పంచవర్ష ప్రణాళికల రూపశిల్పి.. భారత తొలి ప్రధాని స్వర్గీయ జవహార్ లాల్ నెహ్రూ వర్థంతి సందర్భంగా నివాళి అర్పించాను' అని సీఎం రేవంత్ ట్విట్టర్ లో పోస్టు చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி