ఇవాళ భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రచార పర్యటన షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి. ఇవాళ సాయంత్రం 5 గంటలకు మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. అనంతరం రాత్రి 7 గంటలకు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని తుర్కయాంజల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.