BRS నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌కు బెయిల్ మంజూరు

74பார்த்தது
BRS నేత ఎర్రోళ్ల శ్రీనివాస్‌‌కు బెయిల్ మంజూరు
BRS నేత, SC, ST కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు HYD- నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. నాంపల్లి 3వ అడిషనల్ మేజిస్ట్రేట్ శ్రీనివాస్‌కు బెయిల్ ఇస్తూ తీర్పు వెలువరించింది. రూ. 5 వేల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని కోరిన న్యాయస్థానం.. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల విధులను అడ్డుకున్నారని శ్రీనివాస్‌పై కేసు నమోదవగా.. గురువారం అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி