కల్తీ నెయ్యిపై AR డైరీ స్పందన (Video)

69பார்த்தது
తిరుమల శ్రీవారి లడ్డూ తయారికీ వాడే నెయ్యిలో కల్తీ అంశం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. దీనిపై తమిళనాడులోని AR డైరీ స్పందించింది. నెయ్యి నాణ్యతపై టీటీడీ వివరణ కోరిందని తెలిపింది. ఆ వివరాలన్నింటినీ అందించామని పేర్కొంది. కల్తీ జరిగిందనే ప్రచారంలో వాస్తవం లేదని వెల్లడించింది. జూలైలో 16 టన్నుల నెయ్యి టీటీడీకి పంపించామని స్పష్టం చేసింది.

தொடர்புடைய செய்தி