ఓ వ్యక్తి కారు టైర్ మారుస్తుండగా అటుగా వేగంగా వచ్చిన మరో కారు ఆ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబందించిన సీసీ కెమెరా దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సివుంది.