మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు: అక్కినేని నాగార్జున

76பார்த்தது
మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ అవార్డు: అక్కినేని నాగార్జున
మెగాస్టార్ చిరంజీకి ఏఎన్నార్ అవార్డును ఇవ్వనున్నట్లు అక్కినేని నాగార్జు ప్రకటించారు. అక్టోబర్ 28న చిరంజీవికి ఈ అవార్డును ప్రదానం చేస్తామని ఏఎన్నార్ శత జయంతి వేడుకల్లో ఆయన వెల్లడించారు. అవార్డు ప్రదానోత్సవానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్య అతిథిగా హాజరవుతురాని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி