శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: నటి ప్రణీత

73பார்த்தது
శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: నటి ప్రణీత
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో ఎద్దు కొవ్వు, చేప నూనె కలిసి ఉండొచ్చని గుజరాత్‌కు చెందిన NDDB కాఫ్‌ లిమిటెడ్‌ సంస్థ అనుమానం వ్యక్తం చేసింది. తాజాగా దీనిపై సినీ నటి ప్రణీత స్పందించారు. 'శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వులు వినియోగించడం దారుణం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను. ఇది శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది!' అని ఆమె ట్వీట్ చేశారు.

தொடர்புடைய செய்தி