నిబంధనలు అమలు చేయాలి

68பார்த்தது
నిబంధనలు అమలు చేయాలి
కవ్వాల్ అభయారణ్యం పరిధిలో వన్యప్రాణి సంరక్షణ అటవీ నిబంధనలు పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. సమీకృత కలెక్టరేట్ లో జిల్లా అటవీ అధికారి శివ ఆశిష్ సింగ్, అదనపు కలెక్టర్ మోతిలాల్ తో కలిసి దండపల్లి, జన్నారం మండలాల తాసిల్దారులు, ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులతో అభయారణ్యం పరిధిలో నిబంధనల అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி