ఢీకొట్టిన బస్సు.. మహిళ స్పాట్‌డెడ్ (వీడియో)

71பார்த்தது
గుజరాత్ లోని రాజ్‌కోట్‌లో గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ మహిళ రోడ్డు దాటడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో సదరు మహిళను BRTS బస్సు ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహిళ సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

தொடர்புடைய செய்தி