తమిళనాడులో బస్సు బోల్తాపడి 22 మందికి గాయాలు (వీడియో)

73பார்த்தது
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తంగరై జిల్లాలోని ధర్మపురి నుంచి తిరువణ్ణామలై వెళ్తున్న టూరిస్ట్ బస్సు కృష్ణగిరి జిల్లా తురింజిపట్టి సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని.. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி