నరసాపురంలో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా కాగడాల ప్రదర్శన

447பார்த்தது
నరసాపురంలో చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ టీడీపీ ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ నుంచి శివాలయం సెంటర్ వరకు సాగిన ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో సైకో పాలన పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇన్చార్జ్ పొత్తూరి రామరాజు మాట్లాడుతూ చంద్రబాబు అక్రమ అరెస్టుపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెళ్ళువెత్తుతున్నాయన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி