విశాఖ బీచ్‌కు పోటెత్తిన పర్యాటకులు

53பார்த்தது
విశాఖ బీచ్‌ జనసంద్రాన్ని తలపించింది. దసరా ముగింపు సందర్భంగా ఆదివారం వేలాది మంది పర్యాటకులు, స్థానికులు ఆర్కేబీచ్‌కు తరలివచ్చారు. దీంతో ఇసుకేస్తే రాలనంత జనంతో బీచ్‌ కిటకిటలాడింది. దీంతో చిరువ్యాపారులు ఆనందానికి అవధులు లేవు. ఆర్క్‌బీచ్‌ రోడ్డులో ఈ చివర నుంచి ఆ చివరవరకు కార్లు బారులుదీరాయి. వేలాది మంది తరలిరావడంతో ట్రాఫిక్‌ స‍్తంభించింది. రాత్రి 7 దాటినా ఇంకా పర్యాటకులు బీచ్‌కు వస్తూనే ఉన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி