మన్యం జిల్లాలో మాత శిశు మరణాలు జరగకూడదు

52பார்த்தது
మన్యం జిల్లాలో మాత శిశు మరణాలు జరగకూడదు
పార్వతీపురం మన్యం జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ కోరారు. గురువారం ఆయన జిల్లాలో గల వైద్యా ధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రక్తహీనతతో బాధపడే గర్భిణీలు, హైరిస్క్ కేసులు పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అధికారులు ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

தொடர்புடைய செய்தி