విద్యార్థుల్లో రక్తహీనత నివారణకు కృషి చేయాలని వైద్యారోగ్యశాఖ మన్యం జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్మోహనరావు అన్నారు. ఈ మేరకు కొత్తవలస కెపిఎం ఉన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఉపాధ్యాయ, వైద్య సిబ్బందితో సమీక్ష చేసి విద్యార్థుల ఆరోగ్యం, హీమోగ్లోబిన్ రక్త పరీక్షల వివరాలపై చర్చించారు. ఎంత మంది విద్యార్థులకు హీమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించారు,