పిచ్చాటూరు: షార్ట్ సర్క్యూట్ తో మంటలు

63பார்த்தது
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం కొత్త గోళ్లకండ్రిగ పంచాయతీ మోటర్ షెడ్ లో సోమవారం షార్ట్ సర్క్యూట్ లో మంటలు చెలరేగాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో విద్యుత్ వైర్లు దగ్ధమయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికులు వెంటనే స్పందించి విద్యుత్ శాఖ అధికారులకు తెలిపారు.

தொடர்புடைய செய்தி