సోమిరెడ్డిని క‌లిసిన మంత్రి నారాయ‌ణ‌

71பார்த்தது
నెల్లూరు డైకాస్‌రోడ్డులోని స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి నివాసానికి రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ శ‌నివారం సాయంత్రం చేరుకున్నారు. త‌న నివాసానికి విచ్చేసిన మంత్రి నారాయ‌ణ‌కి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికి శాలువాల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం. మంత్రి నారాయ‌ణ‌తో ప‌లు విష‌యాల‌ను సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి చ‌ర్చించారు.

தொடர்புடைய செய்தி